SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 16 బంతుల్లోనే అర్థశతకం నమోదు చేశాడు. మరో ఎండ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (41*) దుకుడుగా ఆడుతున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. పంజాబ్ విజయానికి 84 బంతుల్లో 127 పరుగులు అవసరం.