NLG: స్థానిక చేనేత సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో కొత్త సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా చేరే వారు తమ ఆధార్ జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రూ. 300 ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలని సంఘం సూచించింది. ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో గడువు ఉంటుందని, కొత్త సభ్యులకు రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.