WGL: ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై భీమ్ యువజన సంఘం నాయకులకు పిలుపునిచ్చారు.