ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSK బ్యాటర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో IPL 2026 సీజన్లో తొలి సెంచరీ నమోదైంది. మొదటి మూడు మ్యాచుల్లో తడబడిన సంజూ.. తిరిగి తన ఫామ్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.