GNTR: తెనాలికి చెందిన చిన్నారి అశ్వర్త్ గురుదత్త అరుదైన DMD వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు రూ.26 కోట్లు అని వైద్యులు తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్స్ను ఆశ్రయించి ప్రజలు, ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు బాబు తండ్రి హరీష్ కుమార్ నంబర్ 9700365341ను సంప్రదించగలరు.