MHBD: ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనేలా అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అనిల్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపటి నుంచి మే 11 వరకు నిర్వహించే స్వయం జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.