సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘అలెల్లె అలెల్లె’ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయమవుతుండగా.. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.