TG: HYDకు చెందిన యువతికి తల్లిదండ్రులు ఇటీవల అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. రెండు నెలలోనే యువతి గర్భం దాల్చింది. ఈ శుభవార్తతో రెండు కుటుంబాలు సంబురాలు చేసుకున్నాయి. అయితే ప్రెగ్నెన్సీ టెస్టులకు హాస్పిటల్కు వెళ్లిన యువతికి HIV పాజిటివ్ అని తేలింది. దీంతో అత్తింటివారు పెళ్లికి ముందే ఎయిడ్స్ వచ్చిందని తిట్టిపోశారు. కాగా, భర్త నుంచే HIV వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.