త్వరలో మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లను కేంద్రం తీసుకురానుంది. బెంగళూరు, ముంబై మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపనుంది. త్వరలో దీనికి సంబంధించి రైల్వేశాఖ తేదీ ప్రకటించనుంది. ఈ ఏడాది చివరినాటికి 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు నడపాలని ప్రణాళికను రచిస్తుంది.