AP: సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ప్రకటించింది. ఈ నెల 25న ముంబైలో జరగనున్న 26వ కార్పొరేట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబును గౌరవ అతిథిగానూ ఆహ్వానించారు.