ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆమె ఆరోగ్యంపై కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.