హీరోయిన్ కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె నటించిన ‘పవళ మల్లి’ సాంగ్ సూపర్‌హిట్ కావడంపై తాజాగా కయాదు స్పందించింది. ఈ పాట కోసం తాను రెండు రోజులు నిద్రపోలేదని తెలిపింది. తామెంతో ఎంజాయ్ చేస్తూ ఈ సాంగ్‌ను చేసినట్లు పేర్కొంది. ప్రేక్షకులు తమ సాంగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారని.. అందుకు సంతోషంగా అనిపించిందని అని కయాదు చెప్పుకొచ్చింది.