NTR: డ్రగ్స్‌పై దండయాత్ర 2.Oకు ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. సెంట్రల్ జోన్లో మొత్తం 58 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ACP దామోదర్ తెలిపారు. వారిని డీఎడిక్షన్ సెంటర్‌కి పంపించి వైద్యం అందిస్తామని చెప్పారు. అలాగే వీరి స్నేహితులపై కూడా నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిని అరెస్ట్ చేస్తామన్నారు.