రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్’ రెండు భాగాలు భారీ విజయం సాధించాయి. ఇందులో ‘జమీల్ జమాలీ’గా అలరించిన సీనియర్ నటుడు రాకేశ్ బేడీకి మేకర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చారట. రెండు పార్ట్‌లకు కలిపి రూ. 50 లక్షల పారితోషికం ఒప్పందం కాగా, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో సంతోషంతో ఆయనకు అదనంగా రూ. 1 కోటి బోనస్ అందజేసినట్లు సమాచారం.