దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 77,302 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 24,118 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.78గా ఉంది.
Tags :