VKB: పరిగిలో 2వ రోజు ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికుల ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ 5 ప్రైవేట్ బస్సులను ప్రైవేట్ డ్రైవర్ల సాయంతో పోలీసులు బందోబస్తు మధ్య ఆర్టీసీ అధికారులు బయటకు వదిలారు. తమ ధర్నాకు సహకరించాలంటూ ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా బస్సులు బయటకు తీస్తున్నారని JAC నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలో బస్సుకో కానిస్టేబుల్ బందోబస్తుగా ఏర్పాటు చేశారు.