NDL: బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్.ఎస్. రంగాపురంలో వెలసిన శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానాన్ని శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.