ములుగు పట్టణంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ వీక్ సందర్భంగా “డ్రగ్స్ కంట్రోల్ & రెగ్యులేటరీ స్ట్రెంగ్తనింగ్ డే” కార్యక్రమం శనివారం నిర్వహించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మందులు తప్పనిసరిగా డాక్టర్ సూచనల మేరకే వాడాలని సూచించారు. యాంటీబయోటిక్స్ దుర్వినియోగం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతుంది.