ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబైతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశముంది. RCBతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ తొడ కండరాల గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. స్కానింగ్ రిపోర్టుల్లో గాయం తీవ్రమైనదని తెేలితే PBKSతో జరిగే మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉండకపొవచ్చు.