హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ గెలిచి రాజస్థాన్ పాయింట్స్ టేబుల్ అగ్రస్థానంలో నిలవగా.. అన్నే మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచిన SRH.. 7వ స్థానంలో ఉంది.