JGL: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలం ఒడ్యాడ్కు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు హారిక దంపతులు గృహప్రవేశ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ మేరుకు ఎమ్మెల్యే లబ్దిదారలకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నారు.