AP: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ పిటిషన్పై ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసు నుండి తన పేరును తొలగించాలని ఆమె కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు మరోసారి కోర్టుకు హాజరుకానున్నారు.