SRD: పటాన్ చెరు ZPHS స్థల కబ్జాపై HITTVలో ప్రచురితమైన వరుస కథనాలకు కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. ZPHS కబ్జా స్థలాన్ని పరిశీలించి చుట్టు ప్రహరీగోడ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రహరీగోడతో పాటు 100 కోట్ల CSR నిధులతో ఆధునిక పాఠశాల నిర్మించాలని పూర్వ విద్యార్థులు నేడు ధర్నా చేపట్టనున్నారు.