NRPT: తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను అబ్కారీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి తిరిగి వస్తున్న యువకులను తనిఖీ చేయగా, వారి వాహనాల్లో 6 మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ ఘటనపై ప్రత్యేక నివేదిక కింద కేసు నమోదు చేసి, నారాయణపేట ఎస్ హెచికు అప్పగించారు.