హనుమకొండలో బల్దీయా కమిషనర్, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను PRTU TS నాయకులు కలిసి సెన్సెస్-2026 విధుల్లో సడలింపుపు ఇవ్వాలని మంగళవారం సాయంత్రం వినతి పత్రం అందజేశారు. అనారోగ్యం, విదేశీ ప్రయాణాలు, అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు. గ్రామీణ ప్రాంతాల్లో మిగులు ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్ పాల్గొన్నారు.