HNK: కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం DMHO డాక్టర్ అప్పయ్య స్థల, వసతులను పరిశీలించారు. డయాలసిస్ కేంద్రానికి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఆసుపత్రిలో అనువైన స్థలాన్ని చెక్ లిస్ట్ ప్రకారం పర్యవేక్షించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేసి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని DMHO పేర్కొన్నారు.