MHBD: జాతీయ రహదారులపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తొర్రూరు సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్లు అన్నారు. తొర్రూరు మండల పరిధిలోని నాంచారి మడూరు నుంచి మాటేడు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు, ముళ్లపొదలను తొలగింపజేసి, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక ప్లెక్సీలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.