ఐపీఎల్లో CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్‌పై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ప్రతి కెప్టెన్ అన్ని మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయలేడని అశ్విన్ చెప్పాడు. గతంలో ధోనీ కూడా ఇలాంటి దశను ఎదుర్కొన్నాడని గుర్తుచేశాడు. కెప్టెన్సీ వల్ల ఒత్తిడి పెరగడం సహజమని తెలిపాడు. టీమ్ మేనేజ్మెంట్ రుతురాజ్‌కు అండగా ఉండాలని సూచించాడు.