VSP: సూర్యాబాగ్ జోన్-4 కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్లపై వినతులు వచ్చాయని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం వద్దని అధికారులకు ఆదేశించారు. వెంకటేశ్వర మెట్ట భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు.