PDPL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బిల్లులు, DA, PRC, OPS విధానం రద్దు మొదలైన, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలు పాల్గొన్నాయి.