BHNG: టీజీఈజాక్ పిలుపు మేరకు శుక్రవారం ఆలేరు మండలంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు లంచ్ బ్రేక్ సమయంలో పెద్ద ఎత్తున చేరుకుని తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. అనంతరం జాక్ తరపున మండల తహసీల్దార్‌కు మెమొరాండం సమర్పించారు.