NGKL: రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ నేత సనాతన బాలస్వామి ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, డీఏల విడుదల వంటి డిమాండ్లతో లింగాల తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆరోగ్య పథకాన్ని సమర్థంగా అమలు చేసి, బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.