VZM: పీఎంఈజీపీ (PMEGP) పథకం ద్వారా ఎల్.కోట మండలం ఖసాపేట గ్రామానికి చెందిన సమ్మాంగి మరిడయ్యకు ₹3,39,000 విలువైన ఆటో యూనిట్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అందజేశారు. ఈ యూనిట్‌పై ప్రభుత్వం ₹1,05,000 భారీ రాయితీ కల్పించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాయితీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.