వాంఖడే స్టేడియం వేదికగా RCBతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో MI స్టార్ బ్యాటర్ తిలక్ వర్మపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్లో తిలక్ ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడిన తిలక్.. కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.