W.G: ఇరగవరం మండలంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ నరసింహమూర్తి తెలిపారు. ఇరగవరం, కంతేరు, కత్తవపాడు, పొదలాడ, కాకిలేరు, పేకేరు, అయితంపూడి, ఏలేటిపాడు, రాపాక, కాకిలేరు, అయినపర్రు, అర్జునుడుపాలెం, ఓగిడి, పెద్దిరెడ్డిపాలెం, తూర్పువిప్పర్రు, కె.కుముదవల్లి, సూరంపూడి, కె. ఇల్లిందలపర్రు, గోటేరు గ్రామాలకు సరఫరా నిలిపిస్తున్నట్లు తెలిపారు
Tags :