HYDలో భగ భగ మండే ఎండలు ఎక్కువగా ఉండే హాట్ స్పాట్ ప్రాంతాలను HMD అధికారులు గుర్తించారు. ఆసిఫ్‌నగర్, విఠల్వాడ, ప్యాటన్ కమ్యూనిటీ హాల్, పాటిగడ్డ, అజంపురా వార్డ్ ఆఫీస్, అల్లాబుదా వాటర్ రిజర్వాయర్, మలక్‌పేట్ మిల్లత్ కమ్యూనిటీ హాల్, బతుకమ్మ కుంట ESS, జూబ్లీహిల్స్ ప్రాంతాలుగా తెలిపారు. ఈ ప్రాంతాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.