WNP: రాష్ట్ర విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చడం క్షమించరాని నేరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విమర్శించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు పార్లమెంటరీ వ్యవస్థను కించపరచడమేనన్నారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేకనే బీజేపీ నాయకులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.