కామారెడ్డి పట్టణంలోని థియేటర్లలో పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఏషియన్ దర్శన్ థియేటర్లో లీ క్రోనిన్స్ ద మమ్మీ, వీ సినిమాస్ శాంతి థియేటర్లో బ్యాడ్ బాయ్ కార్తిక్ ప్రదర్శిస్తున్నారు. ఎషియన్ ప్రియ థియేటర్లో స్క్రీన్-1లో పాపం ప్రతాప్, స్క్రీన్-2లో డెకాయిట్ సినిమాలు కొనసాగుతున్నాయి. వివిధ జానర్లలో వచ్చిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.