BHPL: జిల్లాలో షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చే మినీ డైరీ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు OBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.