ADB: జిల్లా పోలీసులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్రమశిక్షణతో ఉంటూ, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు. ఎండల దృష్ట్యా సిబ్బంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.