NLG: శాలిగౌరారం మండలం ఊట్కూరులో గ్రామానికి చెందిన కప్పల యాదయ్య చెందిన ఆవు ఐదు రోజుల క్రితం నీటి కోసం దిగి బురదలో చిక్కుకుంది. అయితే దానిని రక్షించే ప్రయత్నం చేయకపోవడంతో మరుసటి రోజు ఆవు మృతి చెందింది. దానిని అంతిమ సంస్కారాలు చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో పాత బావిలో చనిపోయిన ఆవునీటిలో తేలుతు కుళ్లిపోయి కనిపిస్తుంది.