MHBD: పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు BRS నేతలు TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పిస్తామని అన్నారు.