కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ చాలా ఒత్తిడికి గురవుతున్నాడని మాజీ క్రికెటర్ అశ్విన్ పేర్కొన్నాడు. ఇటు వ్యక్తిగత ఆట కూడా బాగోలేదని తెలిపాడు. నాయకత్వ పటిమ కూడా ప్రభావంతంగా లేదన్నాడు. దీంతో సంజూ శాంసన్ CSK జట్టు పగ్గాలను తీసుకోవడం ఖాయమని చెప్పుకొచ్చాడు. సంజూ ఎవరి వారసత్వాన్ని భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదని.. స్వతహాగా పనిచేస్తే చాలు అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.