MHBD: కేసముద్రంలోని ప్రీ-ప్రైమరీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ సునీత వెంకన్న, వైస్ ఛైర్మన్ రమా నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ విద్య పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు అని, ప్రీ-ప్రైమరీ స్కూల్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, స్కూల్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.