MBNR: దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా BRS పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న నాయకుల పై కేసులు పెట్టి జైల్లో తోస్తున్నారని అన్నారు. మీ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు