వెన్నెముకను సాగదీసి, దాని సౌలభ్యాన్ని పెంచుతుంది. వెన్నునొప్పి, మెడ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట కండరాలను ట్విస్ట్ చేయడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. కడుపు కండరాలు, కోర్, దిగువ వీపు కండరాలను బలపరుస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి, పొట్ట కండరాలను టోన్ చేయడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది.