NLG: జిల్లాలో రెండో రోజు ఓపెన్ స్కూల్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో బొల్లారం బిక్షపతి తెలిపారు. ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 1836 మందికి 1581 మంది, టెన్త్ తెలుగు పరీక్షకు 1466 మందికి 1235 మంది హాజరయ్యారు. మ. జరిగిన ఐసీహెచ్ పరీక్షకు 12 మందికి 9 మంది హాజరైనట్లు ఆయన వివరించారు. పలు పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు.