JN: బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ ఛైర్పర్సన్ నల్లనాగుల శ్వేత- వెంకన్న ఈరోజు ప్రారంభించారు. రైతన్న మేలు కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రైతులెవరు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లను అమ్మాలని కోరారు.