NZB: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై NZB ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. జగిత్యాల సభలో కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షనేతగా ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండాల్సిన నేత ఏడాదికోసారి బయటకు వస్తున్నారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని, ఆయన కొడుకుకు ఓట్లు పడబోవని.. బయటకు వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంత అబ్ధాల కోరు చరిత్రలో ఎవరూ లేరన్నారు.