TG: కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా? అని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి చేసినందుకు KCRను ఉరితీయాలా? అని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన నాయకుడు KCR అని గుర్తుచేశారు. BRSలో జీవన్ రెడ్డికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్నారు.